గర్భవతిగా వుంటే స్నేహితులు, బంధువులు డాక్టర్లు దగ్గర నుంచి ఎన్నూ సలహాలు వస్తున్నాయి. ప్రేమతో చెప్పినవి వినచ్చు. కొద్ది జాగ్రత్త కుడా అవసరమే. శరీరాన్ని ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుకొనే కొన్ని వ్యాక్సిన్లు డాక్టర్ సలహా తీసుకోవాలి. వైద్యుల అనుమతి లేకుండా ప్రయాణాలు వద్దు. స్కిప్పింగ్ పొజిషన్ మార్చుకోవాలి. ఎదో ఒక పక్కకి తిరిగి పడుకోవాలి. అనేక రరకాల ప్రాణంతక వ్యాదుల్ని స్టెమ్ సెల్స్ ద్వారా పరీక్షించూకొవచ్చు. కనుక కార్డ్ బోర్డ్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ పై కొంత ఖర్చు చేయాలి. వెజైనల్ బ్లీడింగ్, ఫ్లూయిడ్ లీకేజీ లను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రసవం గురించిన ఆలోచనలు వత్తిడి వద్దు. పుట్ట బోయే బిడ్డ గురించి అందమైన కళలు కణాలు.

Leave a comment