నేను రాసిన పుస్తకం రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తేవటం లో కీలక పాత్ర పోషించింది అంటారు డాక్టర్ చూడామణి నందగోపాల్. ఆ పుస్తకం పేరు రామప్ప టెంపుల్, ది క్రెస్ట్ జ్యువెల్ ఆఫ్ కాకతీయ అండ్ ఆర్కిటెక్టర్. ఆ కాలంలో నిర్మించిన అన్ని దేవాలయాల్లో కెల్లా అద్భుతమైనది. నృత్యం చేసే ఆరు అంగుళాల సూక్ష్మ శిల్పాల నుంచి ఆరు అడుగుల ఎత్తున్న భారీ శిల్పాలు 600 వరకు ఉన్నాయి. ఈ పుస్తకం యునెస్కో దృష్టిని ఆకర్షించటం తో ఆ బృందం కదిలివచ్చింది. దేవాలయానికి గుర్తింపు వచ్చింది అంటారు డాక్టర్ రంగామణి.

Leave a comment