అత్యుత్తమ సౌందర్య రక్షణకు నిపుణులు ఆరు రకాల ఎసెన్షియిల్ ఆయిల్స్ సూచిస్తున్నారు. గులాబీ, వీట్ జెర్మ్, ఇలాంగ్ ఇలాంగ్, రోజ్ మేరి, లైట్ లోటస్, లావెండర్ ఇవి శరీరానికి, చర్మానికి, కొన్ని జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. వీటి వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎసెంషియల్ తైలాల్ని ఇతర తైలాల తో కలిపి పల్చగా చేయాలి. మంచి ఫలితాల కోసం కొబ్బరి,బాదం, ఆలివ్ ఆయిల్స్ కలిపి ఉపయోగించాలి. స్నానానికి వాడె బకెట్ నీళ్ళలో 10 చుక్కల ఎసెంషియల్ ఆయిల్ తో మర్దన కు ఉపయోగించే బాదాం తైలానికి 12 చుక్కల ఎసెంషియల్ ఆయిల్ కలిపితే చాలు. ఒక మిశ్రమం లో ఐదువిభిన్న ఎసెంషియల్ ఆయిల్స్ ని కూడా ఉపయోగించ వచ్చు. ఇప్పుడు లావెండర్ ను తిసుకుంటే నిల్లలో కొద్ది చుక్కలు వేసి మాడుకు అంటుకున్న చుండ్రు మాయం అవుతుంది. సౌందర్య పోషణ కు వీటిని వాడవచ్చు. సహజమైనవి చి అయితే కనుక ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
Categories