వంటింట్లో ఎప్పుడు ఒక సమస్య పాలు పొంగిపోవటం చూస్తూనే ఉంటాం . కాగుతున్నాయి కదా అని ఇంకో పని వైపు దృష్టి మరల్చేసరికి ఒక్క క్షణంలో పొంగిపోతాయి . ఇక పోయిన పాలు పోగా పొయ్యిని గట్టుని శుభ్రం చేయటం డబుల్ శ్రమ. ఈ సమస్య కు పరిష్కారం గా వచ్చింది. స్పిల్ స్టాపర్ .. పొంగే వాటిని పొయ్యి పైన పెట్టినప్పుడు దీన్ని మూతగా పెడితే చాలు. పొంగు పైకి రాదు సిలికాన్ తో చేసిన ఈ గుండ్రని మూత కి మధ్యలో విడదీసి పెట్టుకోవటానికి వీలుగా ఒక పువ్వు ఉంటుంది. పాలు లేదా టీ గాని పొంగినప్పుడు వేడి ఆవిరికి ఈ పువ్వు లోంచి బయటకు పోతాయి . అంచేత పొంగినా ఒలికిపోకుండా ఈ మూతలో ఉండిపోతాయి సిలికాన్ కాబట్టి వేడికి పాడవదు. ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు.
Categories
WoW

ఈ పువ్వు మూత తో పాలు పొంగవు

Leave a comment