నమో వెంకటేశాయ లో అనుష్క నాలుగు భిన్నమైన గెటప్స్ లో కనిపిస్తుందని ఆమెది చిత్రంలో వెంకటేశ్వర స్వామిని భర్తగా భావించే భక్తురాలి పాత్ర అని ఆమె టీజర్ విడుదల చేసారు. ఫ్యాషన్ డిజైనర్ ప్రశాంతి త్రిపుర దేవి ఆమె డ్రెస్ లు డిజైన్ చేసారు గోదా దేవి తరహాగెటప్ లో ఉన్న అనుష్క కోసం డిజైన్ చేసిన శారీ బ్లౌజ్ సెట్ 24కు మీటర్ల వస్త్రం వచ్చిందట. నిలబడ్డ అనుష్క కుచ్చుళ్ళు అర్ధచంద్రాకారంలో భూమిని తాకేలా చూపాలట ఆ కాస్ట్యూమ్స్ లో . ఇలాగే చెవులకు పెట్టుకునే ఆభరణం కూడా ప్రత్యేకంగా బరువుగా ఉండేలా డిజైన్ చేసారు. సైజ్ జీరోలో లావుగా కనిపించిన అనుష్క బాహుబలి నమోవెంకటేశాయ టీజర్ లలో మామూలుగానే కనిపిస్తోంది. ప్రతి సినిమాకు సరికొత్తగా కనిపించేందుకు కానూ హీరో హీరోయిన్స్ కోసం దుస్తులు జ్యూవెలరీ మేకప్ హెయిర్ డ్రెస్ సినిమా పాత్రలో ఆమె గాని అతను గానీ ఎలా కనిపించాబోతున్నారనేది టీజర్ విడుదల చేసే ముందు ఎంతో వర్క్ జరుగుతుంది. చాలా ఎక్స్పరిమెంట్స్ చేస్తారు. ఫస్ట్ లుక్ అంటే తర్వాత సినిమాలో ఎలా కనిపించబోతున్నారు ముందే డిజైన్ చేసి చూపించటం. ఇలా తీర్చిదిద్దిన అనుష్క ఫస్ట్ లుక్ నమో వెంకటేశాయ సినిమాలో ఎలా వుందో చూడండి. దేవుడిని ప్రేమించే భక్తురాలి పాత్రలో అనుష్క చాలాఅందంగా వుంది.
Categories
Gagana

ఈ రూపం వెనుక ఎంతో కష్టం ఉంటుంది

Leave a comment