సాధారణ సాస్ కన్నా యాంటీ మైక్రోబియల్ పదిరెట్లు ఎక్కువగా క్రిములతో పోరాడుతారాణి గన్తకొసారి టీవి ల్లో ప్రకటనలు వస్తుంటాయి. ఇవి నమ్మేసి ఈ సూపులతోనే చేతులు రుద్దేస్తూ ఉంటారు చాలా మందిసాన్ఫ్రాన్సిస్కోకి చెందిన నిపుణులు మాత్రం వీటి వల్ల ఎలాంటి ఫలితం లేదంటున్నారు పైగా ఇవి వాడటం వల్ల రకరకాల ఫుడ్ అలర్జీలు వస్తాయని ఇది సంతాన సాఫల్యతపైన కుడా వ్యతిరేక ఫలితాలు చూపిస్తుందని అంటున్నారు. ఈ మైక్రో బిక సబ్బుల వల్ల బాక్టీరియాలకు మరింత నిరోధక శక్తి పెరిగి సూపర్ బగ్స్ గా అవతరించే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు. అంచేత ఎలాంటి ఉపయోగం లేకపోగా నస్టకరణ మవుతున్న ఈ సోఅప్స్ వాడ వద్దు అని చెప్పుతున్నారు.

Leave a comment