Categories
WhatsApp

వర్షాల్లో ఉన్న స్లిప్పర్స్.

ఇండోర్ వులెన్ స్లిప్పర్స్  ఇన్ రైణీ సీజన్ ఇమేజస్ చూడండి. ఆన్ లైన్ లో డిస్ ప్లే వచ్చాక ఎంచుకోవడం మహాకుంభం ఇవి వర్షాకాలపు ఇవి వర్షాకాలపు సౌకర్యం. బయట వాన పడుతుంటే ఇంట్లో కుడా ఫ్లోరింగ్ చల్లగా అయిపోతుంది. అలాగే చెమ్మ కళ్ళ సందుల్లో బాక్టీరియా చేరి ఇన్ ఫెక్షన్ లు రావొచ్చు. ఈ ఇండోర్ వులెన్  స్లిప్పర్స్ ఇంట్లో వేసుకుని తిరగడం సుఖం. తేలికగా  ఉంటాయి. ఇవి గొర్రె చర్మం తో చేస్తారు కనుక రాత్రి వేళ వెచ్చగా ఉంటాయిచలికి కాళ్ళు పగలకుండా, తిమ్మిర్లు రాకుండా ఉంటాయి. తేలికగా నీళ్ళలో వేసి వుతుక్కోవచ్చు. అద్దం పువ్వుల్లాంటివి, చక్కని డిజైన్స్ వున్నవి, కేవలం సాదాగా ఎన్నో రంగుల్లోను ఎన్నో రకాలున్నాయి పైగా కారు చౌక కుడాను. ఓ సారి చుస్తే తప్పకుండా ఆర్డర్ చేస్తారు.

Leave a comment