Categories
ఓపిక ఉన్నంత వరకు పని చేయడం మంచిదని కష్టపడి పని చేస్తే ఎంత ఎక్కువసేపు పని చేస్తే అంత ఆరోగ్యం అంటూ తింటారు. కానీ పెద్ద వాళ్ళు ఈ స్టేట్ మెంట్ పూర్తిగా తప్పు అంటారు. ఓకియో స్టేట్ ప్యూనివర్సీటి పరిశోధకులు ముఖ్యంగా మహిళలు ఎంత ఎఖ్కువ పని చేస్తే అది వారి ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణంతకమైన వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. వారంలో 40 గటలు 30 సంవత్సరాలకు పైగా పని చేసే మహిళలలు గుండే జబ్బులు మధుమేహం కాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు బారిన పడే అవకాశం ఉందని వారి అద్యాయనంలో తేలింది. అందుకే మహిళలను శక్తికి మించి పని చేయవద్దని రోజులో 8 నుంచి 10 గంటలు విశ్రాంతి అవసరమని చెబుతున్నారు.