మనం చేస్తున్న పని పైన స్పష్టత ఉంటే ఎంతటి లక్ష్యాన్నయినా సాధించవచ్చు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు నిలదొక్కుకోవాలి అంటే రెండింతలు ఎక్కువే కష్టపడాలి నేనయితే కేవలం కష్టపడ్డాను అంటుంది షానా చౌహన్ పార్లే ఆగ్రో సంస్థ సి.ఇ.ఒ 2006 లో ఆమె సి.ఇ.ఒ గా బాధ్యతలు తీసుకున్న మార్కెట్ ను తట్టుకుంటూ ఫ్రూటీ అప్పీ ఫిజ్, బిఫిజ్, ఫ్రియో వంటి సరి కొత్త ఉత్పత్తులను మార్కెట్ లోకి   తెచ్చి వినియోగదారులను సంతృప్తి పరిచింది. కోట్ల టర్నోవర్ తో మార్కెట్ లో దూసుకుపోతుంది షానా చౌహన్.

Leave a comment