అపర్ణ జయ శంకర్ ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్. ఎం ఎ సోషల్ వర్క్ చేశారు. భారతం లోని కధలు చాలా ఇష్టం గా చెపుతారు. కథలు ఎప్పుడు సజీవంగానే ఉన్నాయి. ఆ బతికించే బాధ్యత మాత్రం మనదే అంటుంది అపర్ణ మన దేశంలో వంద రకాల భారతాలు రామాయణాలు ఉన్నాయి. ఏ ఒక్క కథ ఒకేలా ఉండవు ప్రతి కథలో ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. అవన్నీ పిల్లలకు చెపితే జీవితం పట్ల ఒక గొప్ప అవగాహన వాళ్ళలో కలుగుతుంది అని చెప్పే అపర్ణ ఈ స్టోరీ టెల్లింగ్ మంచి ఉపాధి అంటుంది.

Leave a comment