షుదు అన్న ఓ బ్లాక్ బ్యూటీ రాంప్ వాక్ పైన నడుస్తూ ఉంటే ఆమె ఫ్యాషన్ స్టైయిల్ చూసి 60 వేల మంది ఫాలో అయిపోయారట ఇన్ స్ట్రాగ్రామ్ లో. ఆమెతో కలిసి ఎన్ ఫాన్ అనే అబ్బాయి రాంప్ వాక్ చేసే వాడు. 9 నెలలు గడిచాక అసలు విషయం తెలిసింది. కెమెరాన్,విల్సన్ అనే బ్రిటీష్ ఫోటో గ్రాఫర్ ఫ్యాషన్ రంగంలో పని చేస్తున్నాడు. డిజిటల్ త్రీడి ఇమెజింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ మోడల్ ను కంప్యూటర్ లో తయారు చేశాడు .షుదు త్రీడీ ఇమెజ్ నూ అని అబ్బాయి ఓ ఇంటర్వ్యూలో చెబితే అప్పుడు తెలసింది ఈ అందాల బోమ్మ రహస్యం.!

Leave a comment