Categories
ఎక్కున రోజుల పాటు విడువకుండా దగ్గు వస్తుంటే అది అస్తమా ,ఎలర్జీ వల్ల కావచ్చు లేదా బాత్ రూమ్ శుభ్రంగా లేకపోవటం ,స్ప్రేలు ,పర్ ఫ్యూమ్స్ కారణం కావచ్చు. వీటి వల్ల గొంతులో అదనపు మ్యూకన్ ఉత్పత్తి అయి దగ్గు వస్తూ ఉంటుంది.అలాటప్పుడు ఎక్కువ ద్రవ పదార్థాలు తాగాలి. అల్లం,తేనె కలపిన వేడి టీ తాగటం చాలా మంచిది. అలాగే టీ లో దాల్చిన చెక్క మిరియాలు ,లవంగాలు యాలకుల వంటి సుగంధ ద్రవాల పొడి కలిపి ,ఆ టీ తాగితే దగ్గు ఉపశమిస్తుంది. ఇలా చేసిన తగ్గకపోతే వైద్య సహాయం తీసుకోవలసిందే .