Categories
సీజన్ మారిందంటే ఒక ఎలర్జీ పట్టుకుని బాధ పడే వాళ్ళు ఎంతో మంది. ఒక్కోళ్ళు ఒక్కోలా ఇబ్బంది పడతారు. ఇలా ఎలర్జీ బారిన పడే వాళ్ళు 62 శాతం మంది ఈ ఎలర్జీ లక్షనాలతో మూడ్స్ పాడు చేస్తాయంటారు అలాంటప్పుడు యోగా,ధ్యానం, రిలాక్సేషన్ ప్రక్రియల్ని అనుసరించడం మేలు అంటున్నాయి పరిశోధనలు. వీటి వల్ల ఎలర్జీ సంబందిత అవకాశాలున్నాయి. బాగా ఆందోళన పడే వారిలో చర్మానికి సంబందించిన ఇన్ఫెక్షన్స్ మిగతా వారికంటే ఎక్కువగానే వస్తాయి. ఒత్తిడి హార్మోన్ రోగనిరోధక వ్యవస్ధను బలహీన పరచడం కాకుండా ఎలర్జీ స్పందనను ఎక్కువ కాలం కొనసాగేలా చేస్తుంది. ఈ ఒత్తిడి ఉపసమన మార్ఘాల్లో యోగా, ధ్యానం ముందుంటాయి.