ఆపిల్ జోన్ పేరుతో ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించింది రమా బిష్ట్ ఉత్తరాఖండ్ కు చెందిన రామ్ ఘడ్ లో ప్రారంభమైన ఈ ఆపిల్ జోన్ లో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళ బృందాలు పని చేస్తాయి. పండ్లు, మూలికలు సరఫరా చేస్తారు .మూలిక ఉత్పత్తులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. ఆమె కృషికి గుర్తింపు గా మా నంద శక్తి సమ్మాన్ పురస్కారం ఉత్తరాయణి మేళా అవార్డు వంటివి ఎన్నో దక్కాయి. వందల మంది మహిళలు ఈ ఆపిల్ జోన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు.వందకు పైగా ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి.

Leave a comment