మంచి భోజనాలు ఇష్టపడే నటి భూమి పెడ్నేకర్ ఇన్వెస్టర్ కూడా క్రోమ్ ఆసియా గ్రూప్ కాయ పేరుతో గోవాలో బోటిక్ హోటల్ ప్రారంభించింది ముంబై లో పుట్టిన భూమికి కళలు, పర్యావరణం చాలా ఇష్టం.పర్యావరణ సంరక్షణ అంశాలపై పని చేస్తున్న భూమి ఫోర్స్ ఇండియా 2018 30 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించింది. మంచి బ్రాండ్ తో కలిసి ప్రయాణం ఎంతో సంతోషంగా ఉంది. నాకు నచ్చిన వ్యాపార సూత్రం ఒకటి వ్యాపారంలో నష్టం రాకూడదు రెండోది నష్టం రాకుండా చూసుకోవడం లో అశ్రద్ధ కూడదు ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి అంటుంది భూమి పెడ్నేకర్.

Leave a comment