శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు త్రిఫల చూర్ణం వాడండి అంటారు ఆయుర్వేద నిపుణులు. ఉసిరికాయ,తానికాయ,కరక్కాయ  ఈ మూడింటినీ కలిపి త్రిఫలాలు  అంటారు.ఇందులో విటమిన్-సి ఫైటో కెమికల్స్ ఫైటో న్యూట్రియంట్స్ పాలీఫినాల్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి.ఈ ఔషధ గుణాలు పొడిని తీసుకొంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది .కరక్కాయ అజీర్తిని రానివ్వదు.జుట్టు రాలే సమస్య ను అరికడుతుంది .ఉసిరి కాయ లో సి- విటమిన్ ఉంటుంది. గోరు వెచ్చని లేదా చల్లని పాలతో పెద్ద వాళ్ళు ఒక అర   స్పూన్,పిల్లలు పావు స్పూన్ పొడిని తీసుకుంటే కాళ్లు చర్మం, మెదడుకు మేలు కలుగుతుంది.

Leave a comment