బచ్చలి కూర, మునగాకు ఇవే నా ప్రోటీన్ ఫుడ్.మనో బలమే నన్ను ముందుకు నడిపించింది.నా దృష్టిలో అసాధ్యం అన్న పదం లేదు అంటుంది కర్ణం మల్లేశ్వరి. ఒలింపిక్స్ పతక విజేత పద్మశ్రీ పురస్కార గ్రహీత రాజీవ్ ఖేల్ రత్నం మల్లేశ్వరి మాట్లాడుతూ, ఈ సినిమా మారుమూల గ్రామాల్లో ఉన్న నిరుపేద ఆడపిల్లల లక్ష్యాన్ని చేర్చే స్ఫూర్తి కావాలని అంటుంది.ఢిల్లీలో  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో చీఫ్ జనరల్ మేనేజర్ గా పని చేస్తారామే.  హర్యానాలో మల్లేశ్వరి అకాడెమీలో నిరుపేద పిల్లలకు వెయిట్లిఫ్టింగ్ లో  శిక్షణ ఇస్తోంది.

Leave a comment