మాస్క్ లు లేకుండా బయటికి అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పటికే రకరకాల డిజైనర్ మాస్క్ లు మార్కెట్లోకి వచ్చాయి కొత్తగా స్కార్ఫ్ మాస్కులు కూడా వచ్చాయి. వెస్కాన్  నూలు, చేనేత వస్త్ర శ్రేణిలో ఈ కొత్త స్కార్ఫ్ మాస్కులు యువతరం మనసు దో చేస్తున్నాయి. వీటిని వట్టి మాస్క్ లాగా కాకుండా స్టైలింగ్ స్టాల్ లాగా హెడ్ బ్యాండ్ లాగా ఉపయోగించవచ్చు .ఇది ప్రింటెడ్ ప్లెయిన్ ఎంబ్రాయిడరీ వంటి రకాలు దొరుకుతున్నాయి.

Leave a comment