పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పోతుందని భయపడుతున్న సమయంలో హారీ పొట్టర్ సిరీస్ వచ్చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృస్టించాయి. ఇంద్రజాలం, మంత్రతంత్రాలు, మంత్రగాళ్ళు, చీపురు కట్టల పైన ప్రయాణాలు పిల్లలను ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకుపోతాయి. ఇప్పుడు ప్రతి రోజు ఏ స్టార్ టీ.వి లోనో, హారీ పోటర్ సినిమాలు వస్తూనే వున్నాయి. పిల్లలు విసుగు, విరామం లేకుండా తొమ్మిది గంటలకు విరామం లేకుండా తొమ్మిది గంటలకు ఆ సినిమాలకు హాజరవ్వుతున్నారు. ఎదో రకంగా పిల్లలు పుస్తకాలూ చదవడం మనకు ముఖ్యం మన దేశంలో పుస్తకాలు చదివేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ అనుకుంటాం, కానీ ఈ మధ్య వచ్చిన ఒక సర్వేలో ప్రపంచంలో కెల్లా పుస్తకాలు చదివే వాళ్ళల్లో భారతదేశం ప్రధమ స్తానంలో వుంది. ఒక భారతీయుడు వారానికి సగటున పది గంటలకంటే ఎక్కువసేపు చదువుతున్నారట. ఆ తర్వాత స్థానాల్లో ధాయ్ ల్యాండ్, చైనాలున్నాయి. భారతీయులు చదివిన సమయంలో సగం కూడా అమెరికా, ఇంగ్లాండ్ లోని వ్యక్తులు పుస్తకాలు చదవడం లేదు. అభివృద్ధి చెందిన దేశాలు అయినంత మాత్రాన అన్నింటి లోనూ ముందుంటారనుకోవడం పొరపాటే.
Categories
WoW

పుస్తకాలూ చదవడంలో మనమే ఫస్ట్.

Leave a comment