భారతదేశంలో తొలి మహిళ సుమో రెజ్లర్ గా ప్రపంచంలో టాప్-5 ప్రత్యేకమైన ముద్ర వేసింది. హేతల్ దావే ఈ మధ్య కాలంలో ఆమె పేరుతో నిర్మించిన సుమో దీదీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రముఖుల ప్రశంసలు పొందింది. ముంబై కు చెందిన హేతల్ తండ్రి చిన్నతనం నుంచే క్రీడల విషయంలో ఎంతో ప్రోత్సహించారు. ఐదేళ్ల వయసులోనే జూడో కుస్తీ నేర్చుకుంది.సుమో రెజ్లర్ కావాలనుకున్నది.2015 లో ఏషియన్ సుమో ఛాంపియన్ షిప్ లో కాంస్యం 2016 లో మన దేశంలో జరిగిన నేషనల్ సుమో ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం గెలుచుకుంది. విదేశాల్లో మహిళల సుమో రెజ్లర్ కు గట్టి భారతీయురాలిగా ప్రపంచ స్థాయిలో ఐదో ర్యాంక్ లో నిలిచింది హేతల్.

Leave a comment