![సహజంగా ఏవరైనా ఉద్యోగాన్ని పొట్టతిప్పల కోసం అంటుంటారు. కానీ కేవలం ఆలా తినే ఉద్యోగం వస్తే దాన్ని ఏమంటారు మీరు నచ్చిన వన్నీ దాన్ని ఏమంటారు మీకు నచ్చినవన్నీ తినండి. అందుకోసం జీతమిస్తాం అంటే ? బ్రిటన్ కు చెందిన సోఫీ హార్టీ కి ఇవే ఉద్యోగం వచ్చింది. ఆమె బ్రిటన్ కు చెందిన మొదట్లో అఫీషియల్ ఈటింగ్ ఆఫీసర్. దేశవ్యాప్తంగా వందల మంది పోటీ పడిన ఈ ఉద్యోగానికి సోఫీ ఎంపికైంది. ప్రపంచ పర్యటన చేస్తూ ప్రముఖ రెస్టారెంట్స్ లో వంటకాలు రుచి చూడటం ఇలా వారానికి రెండు సార్లు నచ్చిన వన్నీ తినేసి వాటి ప్రమాణాలు ఎలా ఉన్నాయో వెయిట్ వాచర్స్ అనే సంస్థ తో కలిసి నిద్ధారణ చేస్తుంది. నచ్చిన ఆహరం తింటూ బరువుని ఎలా అదుపులో పెట్టు కోవాలో నిరూపించేందుకు ఈ అఫీషియల్ ఈటింగ్ ఆఫీసర్స్ ని పెట్టి వారితో ఆహార సూచనలు ఇప్పిస్తుందిట. ఈ వెయిట్ వాచర్స్ అన్న సంస్థ. స్మార్ట్ పరికరాల సాయం తో పదార్ధాల లోని కేలరీలను గుర్తించి ఆ వివరాలు చెపుతుందిట. ఈటింగ్ ఆఫీసర్ సోఫీ హార్టీ.](https://vanithavani.com/wp-content/uploads/2016/12/official-eating-officer.jpg)
సహజంగా ఏవరైనా ఉద్యోగాన్ని పొట్టతిప్పల కోసం అంటుంటారు. కానీ కేవలం ఆలా తినే ఉద్యోగం వస్తే దాన్ని ఏమంటారు మీరు నచ్చిన వన్నీ దాన్ని ఏమంటారు మీకు నచ్చినవన్నీ తినండి. అందుకోసం జీతమిస్తాం అంటే ? బ్రిటన్ కు చెందిన సోఫీ హార్టీ కి ఇవే ఉద్యోగం వచ్చింది. ఆమె బ్రిటన్ కు చెందిన మొదట్లో అఫీషియల్ ఈటింగ్ ఆఫీసర్. దేశవ్యాప్తంగా వందల మంది పోటీ పడిన ఈ ఉద్యోగానికి సోఫీ ఎంపికైంది. ప్రపంచ పర్యటన చేస్తూ ప్రముఖ రెస్టారెంట్స్ లో వంటకాలు రుచి చూడటం ఇలా వారానికి రెండు సార్లు నచ్చిన వన్నీ తినేసి వాటి ప్రమాణాలు ఎలా ఉన్నాయో వెయిట్ వాచర్స్ అనే సంస్థ తో కలిసి నిద్ధారణ చేస్తుంది. నచ్చిన ఆహరం తింటూ బరువుని ఎలా అదుపులో పెట్టు కోవాలో నిరూపించేందుకు ఈ అఫీషియల్ ఈటింగ్ ఆఫీసర్స్ ని పెట్టి వారితో ఆహార సూచనలు ఇప్పిస్తుందిట. ఈ వెయిట్ వాచర్స్ అన్న సంస్థ. స్మార్ట్ పరికరాల సాయం తో పదార్ధాల లోని కేలరీలను గుర్తించి ఆ వివరాలు చెపుతుందిట. ఈటింగ్ ఆఫీసర్ సోఫీ హార్టీ.