ఈ సీజన్ లోనే ప్రయాణాలు తప్పనిసరి .మండుటెండల్లో ప్రయాణాలు చేసేప్పుడు వీలైనంత వరకు రోడ్ ట్రిప్ లు వద్దు . వాతావరణం సంగతి చూసుకునే పిల్లల్నీ,వృద్ధులు బయలుదేరాలి. పిల్లలుంటే పాక్స్ ల వంటివి ఎంచుకొవాలి.  ఎండ వేడిని ఆకర్షించే దుస్తులు అవతలపెట్టాలి. చాలా తేలికైన రంగులు ఎంచుకొని ముందుగా చెవులు,ముక్కు ,నోరు కవరు చేసేవి తోడుక్కొవాలి. ఉదయాన్నే చూడవలసిన ప్రదేశాలు చూసేసి 11 గంటలు దాటకుండా వసతి గృహానికి వచ్చేయటం మేలు. మధ్యాహ్నం ఏ షాపింగ్ మాల్స్ లోపలే కొంత సేపు చూడగలిగే ప్రదేశాలు ఎంచుకోవాలి పిల్లలతో బయలేదేరితే వాళ్ళ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోని వాళ్ళకు వడదెబ్బ తగలకుండా శ్రద్ధగా ఉండాలి.

Leave a comment