Categories
నీటి పైన రెక్కలు ఆడిస్తున్న హంస ఈ అద్భుతమైన ఫోటో తీసిన వాడు అలెక్స్ సబెరి. ఈ ఫోటో అంతర్జాతీయ అవార్డు అందుకుంది.ఈ దృశ్యాన్ని ఆవిష్కరించేందుకు అలెక్స్ ఎంతో కష్టపడి ఉంటాడు.సూర్యోదయనికి ముందే గడ్డ కట్టించే ఛలిలో ఆ ప్రాంతానికి చేరుకుని ఒక నేపథ్యాన్ని కూడా రెడీ చేసుకొని హంస ఆ బ్యాక్ డ్రాప్ లోకి వచ్చే వరకు వేచి ఉంటాడు.నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ కోసం ఫోటోలు తీశాడు అలెక్స్ సబెరి. ఇతను తీసిన ఇంకెన్నో గొప్ప ఫోటోల కోసం అతని గ్యాలరీ లో చూడవచ్చు ఇలాంటి ఫోటో ఒక్కటి ఉంటే డ్రాయింగ్ రూమ్ లో ఎంతో అందంగా కనిపించదా ?