ఇప్పుడు విటమిన్-సి అవసరం అందరికీ తెలిసిందే ఎందుకోసం నిమ్మజాతి పండ్లు బొప్పాయి, క్యాప్సికం, స్ట్రా బెర్రీ, జామ, పైనాపిల్ తింటున్నారు.అయితే ఏ పండు లో ఎంత విటమిన్ సి శరీరానికి లభిస్తుంది.ఒక్క కమలా పండు లో 75 గ్రాములు విటమిన్ సి లభిస్తుంది.అంటే మహిళలకు సరిపోయే దైనందిన డోస్ ఇది…ఓ పది ముక్కల క్యాప్సికం తింటే వంద గ్రాముల సి విటమిన్,ఓ జామకాయ,ఒక కప్పు చొప్పున బొప్పాయి స్ట్రా బెర్రీ, టమోటో ముక్కలు తిన్న అదే మోతాదులో సి విటమిన్ లభిస్తుంది. ఒక కట్ట పాలకూరలో వంద గ్రాముల సి విటమిన్ ఉంటుంది. ఈ మోతాదు అంచనాలతో ప్రతిరోజు అవసరం అయినా సి-విటమిన్ పొందాలి.

Leave a comment