బ్యాగ్ లేకపోతే అమ్మాయిలు బయట కాలు పెట్టారు.అన్నిసందర్భాలకు,అవసరాలకు, ఒకే బ్యాగ్ బావుండదు. టోటే బ్యాగ్ చూసేందుకు కాస్త పొడవుగా పెద్దగా ఉన్నా రెగ్యులర్ వేర్ గా బాగుంటుంది అన్నిరకాల డ్రెస్ లపైకి ఇది ట్రెండీ లుక్ తెస్తుంది. డబల్ హ్యాండిల్ తో విశాలంగా ఉండే సాబెల్స్  అధికబరువును ఆపగలగుతాయి.  మేకప్ లంచ్ బాక్స్ లు అమరికగా సర్దుకోవచ్చు. చేతిలో ఇమిడిపోయే హ్యాండిల్స్ భుజాలకు సౌకర్యంగా తగిలించుకునే పొడవాటి స్ట్రాప్స్ ఉండే స్లింగ్ బ్యాగ్స్ ప్రయాణాలకు పార్టీలకు బావుంటాయి.ఇక బ్యాగ్ లు కాలేజీ అమ్మాయిల కే కాదు యువ ఉద్యోగులకు ఎంతో సౌకర్యంగా ఉంటాయి.

ReplyForward

Leave a comment