ముఖం ఆకృతిని బట్టి సం గ్లాసులు ఎంచుకొమంటారు ఫ్యాషన్ స్టయిలిస్టులు. ముఖం ఏ షేప్ లో ఉంటే ఏవి నప్పుతాయో అవగాహన వుంటే అప్పుడు సన్ గ్లాసెస్ కూడా స్టయిల్ స్టేట్మెంట్స్ అవ్వుతాయి. అప్పుడే అవి ఫ్యాషన్ యాక్ససరీలు  ముఖం ఓవెల్ షేప్ లో వుంటే ఏ రకం సన్ గ్లాసెస్ అయినా అందంగానే ఉంటాయి. రెక్టాంగ్యులర్ ఫ్రేమ్, రిట్రో  స్క్వేర్ షేప్ ఫ్రేమ్ యునియేటర్ లేదా సపోర్ట్ సన్ గ్లాసేస్ లో ఏవయినా బావుంటాయి. ఇక హార్ట్ షేప్ ముఖాక్రుతి వుంటే క్వాట్ ఐ ఫ్రేమ్స్ బావుంటాయి. ఇక హార్ట్ షేప్ ముఖాక్రుతి అయితే ఓవర్ ఫ్రేమ్స్ రైట్ ఛాయిస్  ఇక గుండ్రని మొహం అయితే రెక్టాంగ్యులర్ ఫ్రేమ్ చక్కగా వుంటుంది. ముఖానికి సూటయ్యె సన్ గ్లాస్ వాడితే, ముఖ్ కవళికలు మరింత అందంగా మారతాయి. పెట్టుకున్న కళ్ళజోడు, ముఖాక్రుతి సరిగ్గా బాలెన్స్ అవుతుంది.

Leave a comment