Categories
ఇంగ్లాడ్ లోని మేమేత్ లో జరిగిన ఓ యాక్సిడెంట్ లో 18 సంవత్సరాల కట్రినా బర్గెస్ తీవ్రంగా గాయపడింది. ఎముకలు విరిగి మాంసం ముద్దలా అయిన కట్రినాకు జరిగిన ఆపరేషన్ లో 11 టైటానియం ప్లేట్లు, రాడ్లు వాడారు. వెన్ను, పక్కటెముకలు రెండు ఊపిరితిత్తులు, కుడి కాలు అన్నిడ్యామేజ్ అయ్యాయి . ఎన్ని సర్జరీలను చేయిచుకుని శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకే బ్రతకాలనుకుంది. ఆ అమ్మాయి మంచానికి పరిమితం అనుకుని ఆమె లేచింది. కత్రినా ఫోటోలు సోషల్ మీడియాలో చూసి ఆమెకు మోడలింగ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడామె ఊపిరి తిరగని ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రమాదాల్లో గాయపడిన వారందరికీ కత్రినా బర్గెస్ స్పూర్తి ప్రదాయిని.