మోడ్రన్ డ్రెస్ లలో కంఫర్టబుల్ గా ఉండేది కఫ్తాన్. ఏ వయసు వాళ్ళకైనా ఇవి బావుంటాయి. క్యాజువల్ వేర్ దగ్గర నుంచి కలర్ ఫుల్ గా కనబడే పార్టీ వేర్ వరకు కఫ్తాన్ లు చక్కగా ఉంటాయి. టర్కీలో ప్రారంభమైన ఈ డ్రెస్ ఇప్పుడు అమ్మాయిల ఫ్యాషన్ ట్రెండ్ .సిల్క్ ,క్రాప్ కాటన్స్ జార్జెట్స్ ,షిఫాక్స్ ,కఫ్తాన్స్ కి చక్కగా సుటవుతాయి. పార్టీ లో ప్రత్యేకంగా కనిపించాలి అనుకొంటే ధోతీపైకి కఫ్తాన్ వేసుకుంటే వెస్ట్రన్ స్టైల్ లో బావుంటాయి. రేయిన్ ,కాటన్ సిల్క్ విక్సుడు ఫ్యాబ్రిక్ కూడా కఫ్తాన్ కి బావుంటాయి.

Leave a comment