Categories
Gagana

ఎప్పుడు భవిష్యత్తే లక్ష్యం.

నేనే రాజు నేనే మంత్రి లో రాధాగా నటించి చక్కని పేరు తెచ్చుకున్నాక కాజల్ ఇప్పుడు కళ్యాణ్ రాం హీరోగా నటిస్తున్న ఎం.ఎల్.ఎ లో నటిస్తుంది. నా దృష్టి ఇప్పుడు భావిష్యత్తు పైనే వుంటుంది కానీ గతం వైపు తిరిగి చూసుకోవడం ఇష్టపడను, తొందరగా దేన్నయినా మరచిపోతేనే నా సక్సెస్ రహస్యం అంటుంది కాజల్. సినిమా రంగం అయినా నిజ జీవితం అయినా చేతికి అందిన విజయం పరాజయం కొద్దిసేపే నా మనస్సులోని వుంటుంది. అందులో ఎంతవరకు అడుగు వేస్తె దాన్ని తీసుకుని, ఇంక వెంటనే ముందుకు అడుగు వేస్తా. అందుకే ఇన్ని సినిమాలలో ఇంత దూరం ప్రయాణించ గలిగాను అంటుందామె. మొదట్లో ఎప్పుడైనా పరాజయం ఎదురైతే దాన్ని గురించే ఆలోచించి మనస్సు పాడుచేసుకునే దాన్ని కానీ ఒక చిత్రం విజయం, పరాజయం నా ఒక్కదాని పైన ఆధారపడి లేదని అర్ధం చేసుకుని ఇక ఆ అలవాటు మానేసా అంటుంది కాజల్.

Leave a comment