Categories
ఎప్పుడు పాతబడిపోకుండా ఉండే ఫ్యాషన్ పోకడలున్నాయి. కొన్ని రంగుల ఫ్యాబ్రిక్స్ కూల్ గా ఉంటాయి.గులాబీ ఆక్వా బ్లూ ,తెలుపు,గోల్డ్,సిల్వర్,పసుపు రంగులు ఎప్పుడూ చక్కనివే సింపుల్ లైన్స్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్రింటెడ్ డ్రెస్ లు ట్రెండీగా బావుంటాయి. ప్లవర్ మోటిఫ్స్ బ్లాక్ ప్రింట్ వీటికి సరిగ్గా మ్యాచ్ అయ్యే యాక్ససరీలు తోడైతే ఏ సీజన్ లో అయినా ఫ్యాషన్. పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ , ప్లాట్ ఫుట్ వేర్ ,మెటాలిక్ హీల్స్ , క్రిస్టల్స్ తో స్టిలిటోస్ క్లియర్ అండ్ బ్లాక్ స్టిలిటోలు సిల్వర్ రైన్ స్టోన్స్ ఎప్పుడూ ఏ సందర్భంలో నైనా చక్కగా ఉంటాయి.