Categories
సినిమానే గ్లామర్ పరిశ్రమ ప్రతి నిమిషం ఎదో కొత్త ఫ్యాషన్ కు తెర తీస్తారు వెండి తెర మహారాణులు. కాని అసలు నాకు ఫ్యాషన్ అంటేనే విరక్తి అంటుంది అనుపమా పరమేశ్వరన్. అసలు షాపింగ్ లు చేయను ముస్తాబు కావటం అంటేనే నాకు పెద్ద బోర్. అసలు మొదటి నుంచి అతిగా అలంకరణ మితిమీరిన మేకప్ అంటే నాకు ఆసక్తి లేదు.అందుకే నేను షాపింగ్ చేసే అవకాశం దాదాపు రాదు. తెర పైన ఎలాగూ డైరక్టర్ సెలక్ట్ చేసిన ఆహర్యం , అలంకరణ కొత్త డిజైన్స్ అవి తప్పదు. ఇంకా ఇంట్లో కూడా ఎందుకు నిజ జీవితంలో మాత్రం సింపుల్ గా ఉండేందుకే ప్రాధాన్యత ఇస్తారు అంటుంది అనుపమా పరమేశ్వరన్.