Categories
టీవి చూడటంలో మహిళలు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని ఒక అద్యాయనం తేల్చింది.వ్యాపార ప్రమోషన్స్ కోసం యాడ్స్ రూపోందించే విషయంలోఈ సర్వే జరిగింది.పురుషులు 83 శాతంగా ఉంటే స్త్రీలు కనీసం పేపర్ కూడా చూడకుండా నిరంతరం టీవీ విక్షణంలోనే గడుపుతారని అందుకే 99 శాతం యాడ్స్ స్త్రీలను ఆకర్షించే విధంగా ఉంటాయని తేల్చింది.ఈ మధ్య వస్తున్న కొన్ని ప్రకటనల్లో మనుషుల బావోద్వేగం చూపించడం కూడా ఈ కారణంగానే అంటున్నారు.ఆడవాళ్ళు మెచ్చుకునేలా యాడ్స్ అబ్బాయిలు కాఫీలు పెట్టడం స్త్రీలు కష్టాన్ని ప్రశంసించడం వంటీవి బాగా క్లిక్ అయ్యాయి.