Categories
Soyagam

ఇరవై దాటితే యాంటీ ఏజింగ్ క్రీమ్.

వయస్సు 20 దాటిందంటే ప్రతి ఒక్కరు చర్మ రక్షణ కోసం శ్రద్ధ తీసుకోవాల్సిందే యాంటీ ఏజింగ్ క్రీమ్ లు ఇప్పటికే ఎన్నో వున్నాయి క్యు10, మైక్రో స్పెరిక్ రెటీనాల్ వంటి పదార్ధాలుంటే నాణ్యమైన యాంటీ ఏజింగ్ క్రీములు వాడేందుకు ఇదే మంచి తరుణం. ఇవి చర్మం పై ముడతలు, గీతాలు రాకుండా కాపాడతాయి. ఈ క్రీమ్ పగటి వేళ రాసుకునేవి, రాత్రి పడుకునే ముందు రాసుకునేవి వీలుగా విడివిడిగా ఉంటాయి. పగటి క్రీమ్స్ లో SPF కుడా వుంది. సూర్య కిరణాల నుంచి కాపాడే చక్కని సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది. వీటిలో వుండే మాయిశ్చురైజర్ లాఫింగ్ లైన్స్ రాకుండా కాపాడుతుంది. 20 ఏళ్ళు దాటాయంటే ఈ క్రీమ్స్ గురించి ఆలోచించాల్సిందే.

Leave a comment