Categories
Gagana

క్యాష్ కంటే కారక్టరే ముఖ్యం.

ఫిదా తర్వాత సాయి పల్లవి కి ఎంతో క్రేజ్ ఏర్పడింది ప్రేక్షకులలో. తెలంగాణా యాసలో ఆమె నటన అందరికి నచ్చింది. ఆమె సక్సెస్ చుసీ చూడగానే ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమె డేట్ల కోసం క్యు కట్టారట. కోటి రూపాయిల ఎడ్వాన్స్ కావాలన్నా ఇస్తామన్నారట కాణీ మంచి కారెక్టరే చేస్తాను కానీ, అలా కోటి రూపాయిల కాంట్రాక్ట ఊరికే వప్పుకోను అని తిరస్కరించిండట సాయి పల్లవి. సాయి పల్లవి వుంటే ఆ సినిమా నిరాభ్యంతరంగా చూడోచ్చని  సామంత చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం. ఒక మంచి నటికి సాటి స్టార్ ఇచ్చిన ఈ ప్రసంశకు  అందరు సంతోషించి, ముందుగా అంత పెద్ద మనస్సు చూపించిన సమానతకు ఇంకో మెట్టు ఎక్కించేసారు. నిజమే కదా. తనతో పోటీగా ఇంకో యాక్టర్ వస్తుంది అంటే భయపడే ఈ రోజుల్లో ఇలా ఓ కొత్త అమ్మాయిని ఆహ్వానించింది అంటే ముందు సామంతకు, తర్వాత అంచక్కని డాన్స్ లూ, నటన చూపించిన సాయి పల్లవికి శుభాకాంక్షలు చెప్పాలి.

Leave a comment