మనుషులంతా ఒకే లావు,పోడగు ఉండరు. అప్పుడు దుస్తుల తయారీలో మార్పులు ఉండాలి కదా. అలా ఉండటం ఒక ఏజ్ లో ఇలా ఉండాలి అని నిర్ణయించుకొని దుస్తులు విడుదల చేస్తాయి. అప్పుడు కాస్త ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు ఉన్న దుస్తులను చూసి ఎంపిక చేసుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫిట్టింగ్ సరిగ్గా ఉంటే టాప్స్ డ్రెస్ లు ఎవరికైనా బావుంటాయి. వదులుగా లేకుండా ఉండాలి. హై వెయిస్ట్ ఫ్యాంట్లు స్కర్టులు,బావుంటాయి. ఇక మినీస్ నడుము కింద భాగాన్ని పొడవుగా కనిపించేలా చేస్తాయి. కనుక మినీ స్కర్ట్స్ ఎంచుకొవచ్చు. ఎత్తు తక్కువగా ఉంటే హైహీల్స్ వేసుకోవలసిన అవసరం లేదు యాంకిల్ బూటీస్ ,బూట్లు బావుంటాయి. మోకాలి కింది వరనకు ఉండే లాంగ్ బూట్స్ బావుంటాయి.తేలిక రంగుల్లో ఉంటే క్రోమ్ దుస్తులు చక్కగా అమరిగ్గా ఉంటాయి.

Leave a comment