Categories
చాల మంది ఆడవాళ్ళు ప్రీ మెనుస్ట్రువల్ సిండ్రోమ్ తో ఇబ్బంది పడుతుంటారు. ఓవరీస్ చురుకుదనం ఈస్ట్రోజన్ ప్రోజెస్టిరాన్ ప్రభావాలు,న్యూరో ట్రాన్స్ మీటర్లు సెరటోనిక్ మొదలైనవి క్లినికల్ కారణాలుగా వైద్యులు చెబుతారు.స్థులకాయం ఉన్నవాళ్ళు వ్యాయామం అసలు చేయలేని వాళ్ళలోనూ ఈ సమస్య ఉండోచ్చు. మూడ్ స్వింగ్స్ చిరాకు డిప్రెషన్ ఎక్కువగా ఉండవచ్చు. ఇందులో నుంచి బయటకు రావాలంటే జీవనశైలీ మార్చుకోవాలి. వ్యక్తిగత శ్రద్ద కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉండే పోషకాహరం కాల్షియం ,విటమిన్ డీ,మెగ్నీషియం, ఐసో ఫ్లెనాన్స్ ,విటమిన్ బి 6,మల్టి విటమిన్లు తీసుకోవాలి. ఇవన్ని వైద్యుల పర్యవేక్షణలో జరిగితే బావుంటుంది.