వర్కవుట్స్ చేస్తుంటే చెమట్లు పడితేనే శరీరానికి తగినంత వ్యాయామం అందినట్లే అనుకుంటే పొరపాటే ఎవ్వరికైన చెమటలు పడతాయి.కాకపోతే కొందరికి కాస్త శరీరపు కదలికకే ఎక్కువ చెమటలు మిగతావాళ్ళకు మాములుగా ఉండోచ్చు. అంతేగాని వర్కవుట్ల సామర్ధ్యానికి చెమట పట్టడానికి సంబంధం లేదు. రోజంతా నీళ్ళు తాగపోయినా ఎక్కువసేపు స్వేద గ్రంధులు ఉన్నా గది చల్లగా ఉన్నా ఇవి కారణాలు కావచ్చు.అవసరం అయినంత వ్యయామం చేస్తున్నామా లేదా అన్నది ముఖ్యం

Leave a comment