‘కోపం  తగ్గించుకోండి’ అని చెప్తారానుకోండి.. మనం వింటామా? చెప్పుతున్నందుకు కోపం తెచ్చుకుంటాం. అయితే కోపం తెచ్చుకుంటే కార్టిసాల్ హార్మోన్స్ విడుదల అవ్వుతాయి, ఇవి పుండ్లు, గాయాలు మానకుండా చేస్తాయి అంటున్నాయి కొత్త అద్యాయినాలు. కొందరు అధికంగా కోపం తెచ్చుకునే వారు, కొందరు శాంత స్వభావుల పైన అద్యాయినం నిర్వహిస్తే, ఉద్రీక  పడే వారిలో గాయం మానేందుకు పది, పదిహేను రోజులు పడితే శాంతిగా వుండే వాళ్ళలో నాలుగైదు రోజులకే గాయాలు పుండ్లు మానిపోయాయటఏది ఏమైనా మళ్ళీ ముందుకు వచ్చి కోపం వద్దండీ అనే చెప్పుతున్నాయి అద్యాయినాలు.

Leave a comment