హాయిగా భోజనం చేస్తే ఆ ఆహారం వల్ల మనకు నష్టం ఏమిటి? అవును మనం తీసుకునే ఆహారమే మనకు హాని చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. 1000 మంది మహిళల పై ఈ పరిశోధన జరిగింది. పిజ్జాలు, బర్గర్ లు, కూల్ డ్రింకులు, స్వీట్లు తినే వాళ్ళలోనే డిప్రెషన్ లక్షణాలు కనిపించాయిట. అదే సాత్వికాహారం తింటూ, ఎక్కువ తీపి తినని వాళ్ళు, కేవలం పండ్లు, కురల పై ఆధార పడే వాళ్ళు శాంతిగా వున్నారట తీసుకున్న ఆహారమే డిప్రెషన్ లకు కుంగబాటుకు కారణం అని పరిశోధకులు చెప్పుతున్నారు.

Leave a comment