ఇరాన్ డాక్యూమెంటరీ సినిమా పైండిండ్ ఫరీదా 2020 ఆస్కార్ అవార్డుల పోటీకి నామినేట్ అయింది. ఇరాన్ ప్రభుత్వం ఒక డాక్యూమెంటరీ ఆస్కార్ కు ఎంపిక చేయడం ఇదే మొదలు . ఈ డాక్యూమెంటరీలో ఫరీదా అనే అమ్మాయిని నలభై ఏళ్ళక్రితం డచ్ దంపతులు దత్తత తీసుకొంటారు . ఆ అమ్మాయి పెరిగి పెద్దదై తాను పుట్టిన ఊరిని తల్లిదండ్రులను చూసేందుకు స్వదేశం వెళ్తుంది . అక్కడ మూడు కుటుంబాలు ఆమెను మా అమ్మాయే అని ముందుకు వస్తాయి . వీళ్ళలో తాను ఎవరి బిడ్డో తెలుసు కోనేందుకు తన మూలాలు వెతుక్కుతుంది ఫరీదా . ఇదే ఈ సినిమా కథ . అంతర్జాతీయ చలనచిత్రం కేటగిరి కింద ఈ డాక్యూమెంటరీని ఈ అవార్డు ను నామినేట్ చేశారు .

Leave a comment