వాళ్ళంతా హూనం అయ్యే స్టెంట్స్ సీన్ లలో నటించినా నాకేం కష్టం అనిపించదు . అంత ఫిటినెస్ సాధించానంటే నమ్మండి అంటుంది జాక్విలిన్ పెర్నాండెజ్ . ఆరోగ్యకరమైన ఆహారం కంటి నిండ నిద్ర క్రమం తప్పని వ్యాయామం ఇదే నా ఆరోగ్య రహస్యం వ్యాయామం విషయంలో ప్లెక్సి చిలచీ ,స్టామినా స్ట్రాగ్స్ లక్ ప్రాధాన్యం ఇస్తూ కార్డియా,పోల్,స్ట్రెబ్బింగ్,వ్యయామాలు చేస్తాను . జిమ్ కు వెళ్ళకపోతే తప్పనిసరిగా డాన్స్ చేస్తాను అంటోంది జాక్వెలిన్ . సెలబ్రిటీస్ పిట్ నెస్ ,డైట్ ఖర్చుతో కూడుకొన్నది అనుకొంటారు . ఆ మాత్రం ఎవరేనా చేయచ్చు శరీర తత్వానికి సరిపోను ఆహారం తీసుకొంటూ,బరువు పెరగ కుండా ఉంటారు . పోషకాలతో కూడిన తాజా ఆహారం వర్కవుట్ చాల ఎవరేనా ఫిట్ గా ఉంటారు అంటోంది జాక్వెలిన్ .