ప్రేమలేఖలు రాయటం రాదా?అయితే మేం రాసి పెడతాం అంటున్నారు అంకిత్ అనుభవ్ జాస్వంత్ లు . వీళ్ళొ కంపెనీ ఏర్పాటు చేశారు . దానిపేరు ది ఇండియన్ హాండ్ రిటన్ లెటర్స్ కో . ఇంగ్లీషు,హిందీ,మరాఠీ,తెలుగు భాషల్లో వేళ్ళు ఉత్తరాలు రాస్తారు . ఒక్క ఉత్తరం 99 రూపాయిలు కంపెనీ పెట్టక వేలకొద్దీ  ప్రేమలేఖలు రాసిపెట్టారు . ఇదే పెద్ద వ్యాపారం అయిపోయింది ఇవేళ . చేత్తో రాసె ఉత్తరాలు మనసు లో భావాలు ఎంతో బాగా వ్యక్తీకరించవచ్చని చెపుతున్నారు ఈ ఇద్దరు వ్యాపారాలు . ఇంకో విశేషం . ఈ స్టార్ట్ స్ లో ఇంకా ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి . బాగా అందంగా  ప్రేమలేఖలు రాయగలిగిన వాళ్ళు అప్లై చేసుకొని ప్రతి రోజు  ప్రేమలేఖలు రాసిపెట్టి డబ్బు సంపాదించు కోవచ్చు .

Leave a comment