పెర్స  ఫెక్సీ  హీల్స్  ఇపుడు ట్రెండీ  బాగ్స్, గ్లాసెస్ ఆభరణాలతో ఈ పెర్స  ఫెక్సీ  హీల్స్  కూడా ఫ్యాఅశం హీల్స్. అంతర్జాతీయ డిజైనర్స్  వీటిని తమ ఉత్పత్తుల్లో  చేరుస్తున్నారు . ఈ హీల్స్ ను షట్టర్ రెసిస్ట్ మెటీరియల్ తో  తయారు చేస్తారు . ఇవి  తేలికగా చూసేందుకు గ్లాస్ హీల్స్ లాగా వుంటాయి. వీటిలో ఎన్నో వెరైటీలు వున్నాయి . ఫ్యాషన్ ప్రేమికులు  మనసిచ్చే షూస్ ఇవి. ప్రత్యేక మైన  పార్టీల్లో మరింత ప్రత్యేకంగా    కనిపించాలంటే  ఇవి  సరైన  ఎంపిక.

Leave a comment