మన కేంటో అన్నీ అలా కలసి వస్తుతూ ఉంటాయి. హాల్లొ టీవీ చూస్తుంటే దోమలు కొట్టేస్తాయి. విసుక్కుంటాము కూడా. ఇప్పుడు ఎల్ జీ టీవీ అనే సరికొత్త అల్ట్రాసోనిక్ డిజైన్ టీవి ని విడుదల చేసింది. దోమల వల్ల వివిధ రకాలైన జబ్బులు వస్తుంన్నాయి కదా. ఈ నేపథ్యంలో ఎల్ జీ టీవీ సంస్ధ వినియోగదారుల ఆర్యోగం దృష్టిలో పెట్టుకుని రూపొందినచారట. దీని తయారీ ఎలాంటి విషపూరిత నిరోధకాలు వాడలేదు. డెమో చుడండి. అన్ని గదుల్లో దోమలు పోతాయో పోవో మరి!

Leave a comment