Categories
యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో స్క్రీన్ అండ్ ఫిలిం స్టడీస్ లో మాస్టర్ చేసిన సంజనా బాత్రా స్టార్ స్టయిలిస్ట్ ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, కల్కి,కొశ్చిలిన్, హుమా,ఖురేషి వంటి నటి మనుల పర్సనల్ స్టయిలిస్ట్ సంజన హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాకి పనిచేశాక ఆమె వర్క్ కి ఎంతోమంది సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. ఫ్యాషన్, స్టయిల్ మన ఇండివిడ్యువాలిటీ లను పర్సనాలిటీ లను రిఫ్లెక్స్ చేస్తాయి క్లాసిక్ ఎర్నిక్ స్టయిల్స్ నాకు ఇష్టం. నా కస్టమర్స్ ఎలాంటి ఫంక్షన్ కు అటెండ్ అవుతారో దాన్ని పునాదిగా నా స్టైలింగ్ ప్లాన్ చేస్తాను. అంటుంది సంజనా బాత్రా.