Categories
చక్కని స్కిన్ టోన్ కోసం ఫౌండేషన్ వాడతారు. ఫౌండేషషన్ కు ప్రత్యామ్నాయలు కూడ అనేకం ఉంటాయి. బ్లెమిష్ బామ్ కలర్ కలెక్టన్ క్రీమ్ వంటివి కూడా ఫౌండేషన్ లాగే వాడుకోవచ్చు, బ్లెమిడ్ క్రీములు మచ్చలు తగ్గిస్తాయి. వాటిలో ఉండే నోరిషింగ్ క్రీమ్ గుణాల వల్ల రీజనరేటింగ్ లక్షణాలు ఉంటాయి. చర్మం టెక్చర్ ను మెరుగుపరుస్తుంది. ఫౌండేషన్ లాగే వైట్ కవరేజ్ ఇస్తాయి. అలాగే కలర్ కరెక్షన్ క్రీమ్ లు అదనపు రంగు ఇచ్చే స్కిన్ టోన్ న్యూట్రలైజ్ చేస్తారు. దీనివల్ల చర్మం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది.