వేసవి వర్కవుట్స్ కొన్ని ఎండను తట్టుకునే శక్తి వస్తుందని నిపుణులు చెప్పుతున్నారు. వేగంగా నడుస్తూ ఊపిరి లోపలి దాకా తీసుకుని వాడుతూ వుండాలి. ఇది మంచి కార్డియో ఎక్సర్ సైజ్. నీళ్ళు తాగాలి. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ చమటోచ్చే వ్యాయామాలుచేయాలి.విటమిన్లు మినరాల్స్ ఎక్కువగావుండే కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.మెట్లు ఎక్కడం దిగడం కర్డియోలక్సర్ సైజే. ఈ వ్యయామం పొట్ట కింది భాగంలో ప్రభావాన్ని చూపెడుతుంది. వాటర్ బాటిల్స్ తో డంబెల్స్ తరహాలో ట్రైసెప్, కిక్ బాక్స్, చేతులు గుండ్రంగా తిప్పడం, చేతులు పైకెత్తడం వంటి టోనింగ్ వ్యాయామలు చేయొచ్చు. ఎలాస్టిక్ బ్యాండ్స్ తో రెసిస్టన్స్ వ్యాయామాలు చేయొచ్చు. వేసవిలో స్విమ్మింగ్ కు మించిన శక్తివంతమైన ఎక్సర్ సైజ్ ఇంకోటి లేదు.

Leave a comment