Categories
Soyagam

వీలైనంత వరకు సహజంగా వదిలేస్తే మేలు.

జుట్టు శిరోజాల విషయంలో ఈ వేసవిలో వీలైనంత శ్రద్ధ చూపించాలి. సూర్యకిరణాల నుంచి కాపాడుకునేందుకు ఎండలో బయటకు వెళితే తలపై క్యాప్ లేదా గొడుగు వాడకం తప్పని సారి . యువి పరిరక్షణ పదార్దాలు గల లీల్. ఇన్ కండిషనర్ వాడాలి. వీలైనంత వరకు జుట్టును సహజంగా వదిలేయాలి. బ్లో డ్రయ్యర్లు, స్ట్రెయిటనర్లు వంటి హాట్ ప్రొడక్ట్స్ కు ఎక్ష్పొజ్ కావొద్దు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్ వల్ల వాతావరణ హాని నుంచి శిరోజాల్ని కాపాడుకోవచ్చు. రసాయినాలు అధికంగా వుండే ఉత్పత్తులు కాకుండా వీలైనన్ని సహజ ఉత్పత్తులు వాడాలి. పెరుగు, మెంతి పొడి, హెన్నా, కొబ్బరి పాలు వంటి మాస్కలు శిరోజాల్ని మృదువుగా మెరుపు లీనుతూ ఉంచుతాయి.

Leave a comment