చర్మ సౌందర్యం కోసం, సిరోజాల సంరక్షణ కోసం, సువాసన కోసం కొనే ఎన్నో సౌందర్య ఉత్పత్తులలో అంతులేని అనారొగ్యకర్అ విష పదార్ధాలు దాక్కుని వున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. సౌందర్య ఉత్పత్తులలో వుండే రసాయినా పదార్ధాల్లో ఒక్కటి పెరాబియిన్స్. సీని వాళ్ళ కాన్సర్, హార్మోన్స్ సమస్యలు ఎలర్జీలు వస్తాయి అంటే పెట్రో కెమికల్స్ కార్సినాజిన్ ను ఉత్పత్తి చేసి చర్మం లోని సున్నితత్వాన్ని పో గోడతాయి. కృత్రిమమైన సువాసన ఇచ్చే రాసాయినాలు అస్తమా వంటి ఊపిరి తిత్తుల సమస్యలు వస్తాయి కాస్మెటిక్స్ లోని కాస్మెటిక్స్ లోని ట్రీక్లోసాన్ అనే రసాయినం సింధటిక్ యంటీ బాక్టీరియల్. ఇది పురుషుల మందు దీన్ని ఎక్కువగా హ్యాండ్ సానితైజర్ లలో వాడతారు. అంచేత ఈ రాసాయినాలు వుండే సౌందర్య ఉత్పత్తులు వాడటం మానేసి ప్రకృతి సహజంగా దొరికేవి ఉపయోగించ మంటున్నారు ఎక్స్ పర్ట్స్.
Categories