ఎల్లాంటి పరిస్ధితి లోను గ్లామర్ ఎక్స్ పోజింగ్ ల తో రాజీ పదాన్ని చెపుతుంది కీర్తీ సురేష్. ఏ పాత్ర చేసినా భవిష్యత్తు లో భర్త తో కుటుంబంతో కలిసి ఆ సినిమా చూసేలా వుండాలి. మా అమ్మా తన కెరీర్లో ఏ నాడు ఎక్స్ పోజింగ్ చేయలేదు. మితిమీరిన గ్లామర్ ప్రదర్శించ లేదు. తన పాట సినిమాలు ఇవాళ మేంమంటా కలిసి చూస్తాం. రేపు నేను నాపిల్లలకు అలా కనిపించాలి అంటుంది కీర్తీ సురేష్. సినిమాలో నా పాత్రకు తోలి ప్రాధాన్యత వుందో లేదో చూసుకుంటాను. నా పాత్ర కధ, పూర్తి సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వుతుందో లేదో ఎప్పుడూ విశ్లేసించు కొంటాను. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ నాకు చాలా ఇష్టం. సినిమాల్లో నా దుస్తులు వాటి డిజైన్స్ పైన ద్రుష్టి పెడతాను. నటనను మొదట్లో కాదు కానీ ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నాను. తమిళం లో మంచి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు -తెలుగులో కుడా ఇప్పుడు అవకాశాలు నాకు వస్తూనే నన్ను పాప్యులర్ చేసాయి అంటోంది కీర్తీ సురేష్.
Categories